ATP: అనంతపురం పార్లమెంట్ పరిధిలో జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కార్యక్రమం ఆరో రోజుతో విజయవంతంగా ముగిసింది. ఏపీ టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ సారథ్యంలోని కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. చివరి రోజు 170 దరఖాస్తులు రాగా, మొత్తం ఆరు రోజుల్లో సుమారు వెయ్యి దరఖాస్తులు వచ్చాయని నేతలు తెలిపారు.
వార్తలు
ముగిసిన జనసేన నిర్మాణ సారథుల సమాచార సేకరణ


