W.G: చిన్నారుల ఉజ్వల భవిష్యత్తుకు విద్యే ప్రధానమని లయన్స్ క్లబ్ సీనియర్ ప్రతినిధి మదన్మోహన్ అగర్వాల్ అన్నారు. తాడేపల్లిగూడెం భాగ్య లక్ష్మిపేట మున్సిపల్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు మంగళవారం ఉచితంగా విద్యా సామగ్రి అందజేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద చిన్నారుల కోసం దాతలు ముందుకొచ్చి సహకరించాలని కోరారు.
వార్తలు
మున్సిపల్ స్కూల్ విద్యార్థులకు లయన్స్ కానుక


