NLR: మనుబోలు మండల పర్యటనలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి SIR ప్రక్రియలో పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్లు అప్రమత్తంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. అర్హులైన ఓట్లు తొలగిపోకుండా, అనర్హుల పేర్లు చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియలో అధికారులు ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారమే పారదర్శకంగా వ్యవహరించాలని తెలిపారు.
వార్తలు
బూత్ లెవల్ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలి


