తమిళనాడు సీఎం విజయ్ ఎన్నికపై మద్రాసు హైకోర్టు పిటిషన్ స్వీకరించింది. విజయ్ గెలుపును సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలైంది. ఎన్నికల అఫిడవిట్‌లో కేసుల వివరాలు లేవని, విజయ్ గెలుపును రద్దు చేయాలని పిటిషనర్ పేర్కొన్నారు. తనను విజేతగా ప్రకటించాలని డీఎంకే అభ్యర్థి పిటిషన్ దాఖలు చేశారు. అలాగే, తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నికపై అభ్యర్థి స్టే కోరారు.
వార్తలు
సీఎం విజయ్ ఎన్నికపై హైకోర్టులో పిటిషన్


