NLG: ఎస్ఐఆర్ సర్వేలో భాగంగా సంబంధిత BLO నుంచి ఎన్యూమరేషన్ ఫారాలను మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఇవాళ నకిరేకల్ పట్టణంలో స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం చేపట్టిన ఈ ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియ విజయవంతం కావాలంటే ప్రతి అర్హత కలిగిన ఓటరు బాధ్యతాయుతంగా పాల్గొనాలని కోరారు.
వార్తలు
'SIR సర్వేలో ప్రతి ఓటరు తప్పనిసరిగా పాల్గొనాలి'


