దేశంలో ఇంధన విధానంలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా E20 పెట్రోల్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు E21, E25 పెట్రోల్ అమలుపై దృష్టి సారిస్తోంది. ప్రణాళిక ప్రకారం, 2027 నాటికి E21, 2029 నాటికి E25 పెట్రోల్‌ను ప్రవేశపెట్టే అవకాశాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. E25 అంటే 75% పెట్రోల్‌తో పాటు 25% ఇథనాల్ కలిపిన ఇంధనం.
వార్తలు
E21, E25 పెట్రోల్ వైపు కేంద్రం అడుగులు?


