E-20 పెట్రోల్‌పై ఆటోమోటీవ్ రీసెర్చి అసోసియేషన్ ఆఫ్ ఇండియా పరిశోధనలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. E-20 పెట్రోల్‌తో కొన్ని రకాల రబ్బర్ పార్ట్‌లు దెబ్బతినోచ్చని, ముఖ్యంగా E10 బ్లెండ్ కోసం తయారు చేసిన వాహనాల్లో ఈ ఫలితాలు కనిపిస్తున్నట్లు తేలింది. తయారీదారులను బట్టి ఫోర్‌వీలర్స్ ఇంజిన్లపై ఈ ప్రభావం మారుతున్నట్లు వెల్లడైంది.
వార్తలు
E-20 పెట్రోల్‌పై కీలక విషయాలు వెల్లడి


