ఉత్తరప్రదేశ్ వారణాసిలోని బనారస్ రైల్వే స్టేషన్‌లో భారీ వర్షం కురిసింది. ఈ వర్షానికి 8వ నంబర్ ప్లాట్‌ఫాం పైకప్పు (పీపీ షెల్టర్) నుంచి నీరు లీకవుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంత పెద్ద కీలకమైన రైల్వే స్టేషన్‌లో ఇలాంటి సమస్యలు తలెత్తడంపై నెటిజన్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మౌలిక సదుపాయాల నిర్వహణపై రైల్వే శాఖను ప్రశ్నిస్తున్నారు.
వార్తలు
వారణాసి రైల్వే స్టేషన్‌లో పరిస్థితి ఇదీ!


