KRNL: ఎమ్మిగనూరులో నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు విక్రయిస్తున్న ఫర్టిలైజర్ దుకాణాలపై చర్యలు తీసుకోవాలని బహుజన సేన సమితి వ్యవసాయ శాఖ అధికారికి వినతిపత్రం అందజేసింది. రైతులకు బిల్లులు ఇవ్వకుండా అధిక ధరలకు విక్రయిస్తూ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని ఆరోపించింది. అక్రమాలకు పాల్పడుతున్న దుకాణాలను సీజ్ చేసి బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరారు.
వార్తలు
VIDEO: 'నకిలీ విత్తనాలుపై చర్యలు తీసుకోవాలి'


