GNTR: గుంటూరు క్యాంపు కార్యాలయంలో వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద బాబు లబ్ధిదారురాలికి ఆర్థిక సహాయం అందజేశారు. చుండూరు మండలం, పెద్దగాదెలవర్రు గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు తోకల కొండయ్య రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. దీంతో పార్టీ కార్యకర్తల సంక్షేమ విభాగం ద్వారా మంజూరైన రూ. 5,00,000 ప్రమాద బీమా చెక్కును ఆయన సతీమణి మార్తమ్మకు అందచేశారు.
వార్తలు
బాధితురాలికి బీమా చెక్కు అందజేత


