ముంబై వీధుల్లో 'స్పైడర్ మ్యాన్' కాస్ట్యూమ్ వేసుకున్న ఒక వ్యక్తి రోడ్డుపై ప్రజలకు సహాయం చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రోడ్లపై ఉన్న గుంతలు కనిపించక ఇబ్బంది పడుతున్న వాహనదారులు, పాదచారులకు మోమిన్ అనే కంటెంట్ క్రియేటర్ స్పైడర్ మ్యాన్ అవతారంలో ఉండి దారి చూపిస్తూ సాయం చేస్తున్నాడు. దీంతో అతనిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
వార్తలు
ముంబై వీధుల్లో 'స్పైడర్ మ్యాన్'


