అయోధ్య రామాలయంలో విరాళాలు పక్కదారి పట్టడంపై సిట్ అధికారులు దర్యాప్తు చేపడుతున్నారు. ఆ వివరాలను అధికారులు UP ప్రభుత్వానికి అందించినట్లు రిపోర్టులో పేర్కొన్నారు. APR 27- JUNE 5 వరకు విరాళాలు కౌంటింగ్ చేసిన వ్యక్తులు డబ్బులు అపహరిస్తున్నట్లు CCTV దృశ్యాల్లో కనిపించాయి. ఈ సమయంలో దాదాపు 70 సార్లు ఆ వ్యక్తులు దొంగతనాలకు పాల్పడినట్లు సిట్ అధికారులు గుర్తించారు.
వార్తలు
అయోధ్యలో అవకతవకలపై కీలక ఆధారాలు


