MNCL: నస్పూర్ KGBVలో ఖాళీగా ఉన్న నైట్ వాచ్ ఉమెన్ పోస్టుకు ఆసక్తి గల మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు MEO చౌదరి ఒక ప్రకటనలో తెలిపారు. 18 నుంచి 45 ఏళ్లలోపు వయసు కలిగి SSC ఉత్తీర్ణులైన స్థానిక మహిళలు మాత్రమే అర్హులని పేర్కొన్నారు. అర్హులైన అభ్యర్థులు ఈనెల 10వ తేదీలోపు మండల విద్యావనరుల కేంద్రంలో దరఖాస్తులు సమర్పించవచ్చని తెలిపారు.
వార్తలు
నైట్ వాచ్ ఉమెన్ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం


