TG: ధరణి ఆడిట్‌లో సంచలన విషయాలు బయటకొచ్చాయి. కేరళ సెక్యూరిటీ ఆడిట్‌లో అక్రమాలు వెలుగుచూశాయి. అమ్మేవారు, OTP, వేలిముద్ర లేకుండానే రిజిస్ట్రేషన్లు, విదేశాల్లో ఉన్నవారికి తెలియకుండానే మార్పులు చేశారు. 8L లావాదేవీల ఆడిట్ పూర్తి కావడంతో.. 22K రిజిస్ట్రేషన్లలో తేడాలు వచ్చాయి. ఘోస్ట్ IDలతో భూరికార్డుల మార్పు, పాత తేదీలు మార్చి అక్రమ రిజిస్ట్రేషన్లు చేసినట్లు సమాచారం.
వార్తలు
ధరణి ఆడిట్‌లో సంచలన విషయాలు


