రాజస్థాన్‌లోని సికార్ జిల్లా గనేరిలో ఉన్న శ్రీ జానకీనాథ్ ఆలయానికి చెందిన భూమిని తమ స్వంతం చేసుకోవడానికి ఓ కుటుంబం దారుణానికి పాల్పడింది. ఆ కుటుంబంలోని ఓ మహిళ తన సోదరుడికి ఫోన్ ఇచ్చి.. ఆలయ పూజారి దగ్గరికి వెళ్లి తనతో అతను అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు, అరుస్తూ గొడవ చేయడం మొదలుపెట్టింది. దీంతో ఆ మహిళ, ఆమె కుటుంబంపై నెటిజన్లు మండిపడుతున్నారు.
వార్తలు
ఆలయ భూమిపై కన్ను.. పూజారిపై ఆరోపణలు


