హైదరాబాద్: 28°C
వార్తలు

అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

ELR: చింతలపూడిలో రూ.48 కోట్ల వ్యయంతో చేపట్టనున్న అమృత్ 2.0 అమలును ఎమ్మెల్యే రోషన్ కుమార్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అదేవిధంగా రూ.4 కోట్ల వ్యయంతో జరుగుతున్న రహదారి అభివృద్ధి పనులను కూడా ఇంజనీరింగ్ అధికారులతో కలసి ఆయన పరిశీలించారు. అమృత్ త్రాగునీటి పథకం పనులు కొత్తగా నిర్మించిన రహదారులను ధ్వంసం చేయకుండా చేపట్టాలని అధికారులకు సూచించారు.