KMR: కామారెడ్డిలోని మున్సిపల్ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులకు ఇవాళ ఉదయం రైన్‌కోట్లు, హ్యాండ్ గ్లౌజ్‌లను, మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ కార్మికులకు అందజేశారు. ఛైర్ పర్సన్ మాట్లాడుతూ.. వర్షాకాలంలో ప్రజలకు నిరంతర పారిశుద్ధ్య సేవలు అందిస్తున్న మున్సిపల్ కార్మికుల ఆరోగ్యం, భద్రత తమకు ఎంతో ముఖ్యమని అన్నారు.
వార్తలు
మున్సిపల్ కార్మికులకు రైన్‌కోట్లు పంపిణీ


