హైదరాబాద్: 28°C
వార్తలు

వీకేజీబీవీలో ఎంపీసీ ప్రవేశాలు

WNP: వీపనగండ్ల కేజీబీవీలో ఎంపీసీ ఇంగ్లిష్ మీడియం గ్రూప్లో 40 సీట్లు అందుబాటులో ఉన్నాయని వనపర్తి డీఈవో యాదయ్య తెలిపారు. జూన్ 27న ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న విద్యార్థినులు వెంటనే అడ్మిషన్లు పొందాలని సూచించారు. ప్రవేశ వివరాలకు కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ అరుణ (9505611404), జీసీడీవో ఇందిరాదేవి (7893606050)ను సంప్రదించాలని కోరారు.