SKLM: ఎచ్చెరలోని డా.బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీలోని యోగా అండ్ ఫిట్నెస్ డిపార్ట్ మెంట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పీజీ డిప్లమా కోర్సు దరఖాస్తులు స్వీకరణ గడువు పెంచినట్లు యోగా కోఆర్డినేటర్ డాక్టర్ వి.అరుణ ప్రకటనలో తెలిపారు. 2026-27 విద్యా సంవత్సరానికి ఈనెల నాలుగో తేదీతో దరఖాస్తులు స్వీకరణ గడువు ముగియగా, ఈనెల 13 వరకు పెంచినట్లు పేర్కొన్నారు.
వార్తలు
'యోగా దరఖాస్తుల స్వీకరణ గడువు పెంపు'


