AP: దక్షిణ కొరియాలో మంత్రి లోకేష్ 3వ రోజు పర్యటన కొనసాగుతోంది. దీనిలో భాగంగా అపాక్ట్ CEO సియాంగ్ డాంగ్ లీతో లోకేష్ భేటీ అయ్యారు. OSAT సెమీకండక్టర్ నైపుణ్యాభివృద్ధికి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ASIP భాగస్వామ్యంతో APలో అపాక్ట్ కేంద్రం ఏర్పాటు పట్ల లోకేష్ ధన్యవాదాలు తెలిపారు. భారత్‌లో అపాక్ట్ కార్యకలాపాల విస్తరణకు AP పూర్తి సహకారం అందిస్తుందని లోకేష్ స్పష్టం చేశారు.
వార్తలు
అపాక్ట్ CEOతో మంత్రి లోకేష్ భేటీ


