భారత నౌకాదళం తన అమ్ములపొదిలో మరో శక్తిమంతమైన ఆయుధాన్ని చేర్చుకోనుంది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన ప్రాజెక్ట్ 17A సిరీస్‌లో ఆరవ స్టెల్త్ యుద్ధనౌక 'INS మహేంద్రగిరి' 2026, జూలై 11న విశాఖలో అధికారికంగా విధుల్లోకి చేరనుంది. గత నెలలోనే INS దూనగిరి నౌకాదళంలో చేరగా, త్వరలోనే మహేంద్రగిరి కూడా అందుబాటులోకి రానుంది. ఈ యుద్ధనౌక తూర్పు నౌకాదళ కమాండ్‌లో అంతర్భాగం కానుంది.
వార్తలు
నౌకాదళంలోకి INS మహేంద్రగిరి


