హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: చీపురు చేతబట్టి శుభ్రం చేసిన మున్సిపల్ ఛైర్ పర్సన్

MNCL: బెల్లంపల్లి పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్రహం పరిసరాలు చెత్తతో నిండి ఉండటాన్ని గమనించిన మున్సిపల్ ఛైర్ పర్సన్ దావ స్వాతి రమేష్ బాబు చలించిపోయారు. సోమవారం స్వయంగా చీపురు చేతబట్టి విగ్రహం పరిసరాలు శుభ్రం చేయడం ద్వారా ప్రజలకు ఆదర్శంగా నిలిచారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ప్రజల ఆరోగ్యం బాగుంటుందని, విగ్రహం వద్ద చెత్త వేయకూడదని వారు హెచ్చరించారు.