KDP: సిద్దవటం మండలం మాధవరం-1 పంచాయతీ పరిధిలోని ఆలీ నగర్‌లో మంచినీటి కొరత తీవ్రంగా ఏర్పడింది. మంచినీటి పైపు లీకేజీతో నీరు వృథాగా పారుతోంది. పరిసర ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం కలిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే స్పందించి పైపును మరమ్మతు చేయాలని గ్రామ ప్రజలు సంబంధిత అధికారులను కోరుతున్నారు.
వార్తలు
VIDEO: పైపు లీకేజీ.. వృథాగా పోతున్న మంచినీరు


