KNR: కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీ వృక్షశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో SRR ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులకు 'అజోల్లా సాగు - వాణిజ్యీకరణ'పై సోమవారం ప్రాక్టికల్ శిక్షణ ఇచ్చారు. రిజిస్ట్రార్ ఆచార్య పి.సతీశ్ కుమార్ మాట్లాడుతూ.. తక్కువ ఖర్చుతో అజోల్లా సాగు ద్వారా రసాయన ఎరువుల వినియోగం తగ్గుతుందన్నారు. ఈ సాంకేతికతను రైతులకు చేరవేయాలని విద్యార్థులకు సూచించారు.
వార్తలు
యూనివర్సిటీలో అజోల్లా సాగుపై శిక్షణ


