WNP: కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్నదాతలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై మంగళవారం మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు జరుగుతున్న అన్యాయం, వారి గోసలు కాంగ్రెస్ గుడ్డి సర్కార్‌కు కనిపిస్తలేవని ధ్వజమెత్తారు. పొలాల్లో మోడీ పట్టాల్సిన రైతులు, కాంగ్రెస్ సర్కార్ పుణ్యాన చేతిలో సెల్ఫోన్లు పట్టు కోవాల్సిన దుస్థితి దాపురించిందని మండిపడ్డారు.
వార్తలు
గుడ్డి సర్కార్‌కు రైతుల గోస కనిపిస్తలేదు: మాజీ మంత్రి


