NZB: జిల్లాలో బెస్ట్ పథకం కింద నడుస్తున్న విజ్ఞాన్ స్కూల్‌లో అక్రమాలు జరుగుతున్నాయన్న ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని టీజీవీపీ ప్రజావాణిలో ZP సీఈవో సాయగౌడ్‌కు వినతిపత్రం అందజేసింది. విద్యార్థుల నుంచి ఫీజులు, పుస్తకాలు, షూలు పేరుతో అదనపు డబ్బులు వసూలు చేస్తున్నారని టీజీవీపీ టౌన్ అధ్యక్షుడు సుంకోజి అఖిల్ ఆరోపించారు.
వార్తలు
స్కూల్ అక్రమాలపై విచారణ కోరిన టీజీవీపీ


