KRNL: కర్నూలు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో సోమవారం ‘పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్’ అంశంపై జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ సేవలు ప్రజలకు సమర్థవంతంగా చేరేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఫిర్యాదుల పరిష్కారం, పారదర్శకత, పనితీరులో మెరుగుదలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఈమేరకు అధికారులకు సూచించారు.
వార్తలు
అధికారులకు కలెక్టర్ కీలక ఆదేశాలు


