కేంద్రం PM పోషణ్ స్కీమ్‌లో భాగంగా స్కూళ్లలో మధ్యాహ్న భోజనంతోపాటు బ్రేక్ ఫాస్ట్ అందించేందుకు సిద్ధమైంది. దీనిపై 10 రోజుల్లోగా సూచనలు పంపాలని రాష్ట్రాలు, UTలకు కేంద్ర విద్యాశాఖ లేఖ రాసింది. PM పోషణ్ కింద 8వ తరగతి వరకు భోజనం అందిస్తున్నారు. దీన్ని 9వ తరగతి నుంచి ఇంటర్‌కు కేంద్రం విస్తరించనుంది. TG ప్రభుత్వం బ్రేక్‌ఫాస్ట్ పథకం ప్రారంభించిన విషయం తెలిసిందే.
వార్తలు
దేశవ్యాప్తంగా సర్కారు బడుల్లో బ్రేక్‌ఫాస్ట్!


