KMR: పిట్లం గౌరారంకి చెందిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రయాణిస్తున్న బైక్ రాత్రి ధర్మారం టోల్‌గేట్ సమీపంలోని జాతీయ రహదారిపై అదుపుతప్పి స్కిడ్ అయింది. ఈ ప్రమాదంలో మహిళ స్రవంతి(37)కి తీవ్ర గాయాలు కాగా నరేష్(37), రుద్రాంశ్(3) సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న అంబులెన్స్ సిబ్బంది వెంటనే స్పందించి క్షతగాత్రురాలిని పిట్లం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
వార్తలు
రోడ్డు ప్రమాదం.. మహిళకు తీవ్ర గాయాలు


