SS: జిల్లా ప్రగతి, ప్రాధాన్యతా రంగాల అభివృద్ధికి దిక్సూచిగా నిలిచే 2026-27 ఆర్థిక సంవత్సర వార్షిక రుణ ప్రణాళిక పుస్తకాన్ని పుట్టపర్తి లోని జిల్లా రెవెన్యూ భవన్‌లో బ్యాంకర్లతో కలిసి కలెక్టర్ శ్యాం ప్రసాద్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయం, అనుబంధ రంగాలు, ఎంఎస్ఎంఈలకు రుణ ప్రణాళికలో పెద్దపీట వేసినట్లు తెలిపారు.
వార్తలు
అర్హులైన వారికి సకాలంలో రుణాలు అందించాలి: కలెక్టర్


