CTR: చిత్తూరు టౌన్ బ్యాంకు నామినేటెడ్ పాలక వర్గం గడువును మరో ఆరు నెలలు పొడిగిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఛైర్మన్ సహా ఐదుగురితో ఏర్పడిన ఈ పాలకవర్గానికి జూన్ 9 నుంచి వర్తించేలా డిసెంబర్ 8వ తేదీ వరకూ గడువు పొడిగించారు.
వార్తలు
పాలకవర్గం గడువు పొడిగింపు


