హైదరాబాద్: 28°C
వార్తలు

‘సర్’ ప్రక్రియ గడువు పొడిగించాలి: KTR

TG: ఓటర్ల ‘సర్’ ప్రక్రియ గడువును జులై 24 నుంచి మరింత పొడిగించాలని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఇప్పటివరకు 7శాతం ప్రక్రియే పూర్తయిందని, బీఎల్‌ఓలు అవగాహన కల్పించడంలో విఫలమయ్యారని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒక వ్యక్తికి ఒకే ఓటు విధానం కోసం ఢిల్లీ వెళ్తామన్నారు. గడువు పెంచాలని BRS బృందం సీఈవో సుదర్శన్‌రెడ్డికి వినతిపత్రం ఇచ్చింది.