W.G: తాడేపల్లిగూడెం మండలం పెదతాడేపల్లి ఓ ప్రైవేట్ పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న ఇరువురు మైనర్ బాలికలు సోమవారం సాయంత్రం నుంచి కనిపించడం లేదంటూ తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు కేసు నమోదు చేసినట్లు రూరల్ పోలీసులు తెలిపారు. బాలికల వయస్సు 15 ఏళ్లు ఉంటుందని తెలిపారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
వార్తలు
మైనర్ బాలికలు అదృశ్యంపై కేసు నమోదు


