SRPT: జిల్లాలో 9 మంది ఎస్సైలు బదిలీ అయ్యారు. ఈ మేరకు 5వ జోన్ డీఐజీ సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. పరిపాలనా అవసరాలు, ప్రజాహితం దృష్ట్యా ఈ బదిలీలు తక్షణమే అమల్లోకి వస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. బదిలీ అయినా ఎస్సైలు ఆయా స్థానంలో వెంటనే చేరాలని డీఐజీ ఎస్సైలను ఆదేశించారు.
వార్తలు
జిల్లాలో 9 మంది ఎస్సైలు బదిలీ


