హైదరాబాద్: 28°C
వార్తలు

ఏడీగా మోహన్ రాజు బాధ్యతల స్వీకరణ

W.G: జిల్లా సమాచార, పౌర సంబంధాల శాఖ కార్యాలయం అసిస్టెంట్ డైరెక్టర్ (ఏడీ)గా టీ. మోహన్ రాజు బాధ్యతలు స్వీకరించారు. నెల్లూరు డీపీఆర్‌వోగా పనిచేస్తున్న ఆయనకు ప్రభుత్వం పదోన్నతి కల్పించి ఇక్కడ నియమించింది. ఇక్కడ అదనపు బాధ్యతలు చూసిన టీ. నాగేశ్వరరావుకు పదోన్నతి లభించడంతో ఆయన ఎన్టీఆర్ జిల్లా డీపీఆర్‌ గా బదిలీ అయ్యారు.