హైదరాబాద్: 28°C
వార్తలు

హ్యాపీ బర్త్ డే థలా❤️

టీమిండియా మాజీ కెప్టెన్ మన 'థలా' మహేంద్రసింగ్ ధోనీ పుట్టినరోజు నేడు. భారత కెప్టెన్‌గా ఓ వెలుగు వెలిగిన ధోనీ ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ఐదు టైటిల్స్ అందించాడు. 1981 జులై 7న జన్మించిన ఆయన, దిగ్గజాలకు సైతం సాధ్యం కాని రికార్డులను అందుకున్నాడు. సాధారణ కుటుంబం నుంచి వచ్చి క్రికెట్ ప్రపంచాన్ని శాసించిన ధోనీకి జన్మదిన శుభాకాంక్షలు! హ్యాపీ బర్త్ డే థలా!