హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు హౌసింగ్ స్కాంపై జేసీతో విచారణ

KDP: ప్రొద్దుటూరు హౌసింగ్ స్కాం విచారణను జాయింట్ కలెక్టర్ నిధి మీనాకు జిల్లా కలెక్టర్ అప్పగించారు. పలు శాఖలు ప్రమేయం ఉండటంతో సమగ్ర విచారణ చేపట్టనున్నారు. దీనికి సన్నాహకంగా మంగళవారం ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయంలో సంబంధిత శాఖల అధికారులతో హౌసింగ్ పీడీ రాజారత్నం సమన్వయ సమావేశం నిర్వహించనున్నారు.