హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు రాజంపేట మున్సిపల్ కౌన్సిల్ సమావేశం

అన్నమయ్య: రాజంపేట మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం నేడు ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ లక్ష్మీనారాయణ తెలిపారు. మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సమస్యలపై చర్చించి నిర్ణయం తీసుకుంటారన్నారు. ఛైర్మన్, కౌన్సిల్ సభ్యుల ఆదేశాల మేరకు ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.