TG: రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయి లైఫ్ సైన్సెస్ హబ్‌గా తీర్చిదిద్దుతున్నామని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. కరకపట్లలో రూ.800 కోట్లతో 'సిరో ఫార్మా' ఏర్పాటు చేసిన దేశంలోనే మొదటి ఇంటిగ్రేటెడ్ ఆంకాలజీ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని ప్రారంభించారు. గ్రీన్ ఫార్మా, నిమ్జ్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, 'తెలంగాణ రైజింగ్-2047' ద్వారా అత్యాధునిక పరిశోధనలను ప్రోత్సహిస్తామన్నారు.
వార్తలు
'లైఫ్ సైన్సెస్ హబ్‌గా తీర్చిదిద్దుతున్నాము'


