హైదరాబాద్: 28°C
వార్తలు

జూలై 07: చరిత్రలో ఈరోజు

1900: స్వాంతంత్ర్య యోధుడు కళా వెంకటరావు జననం
1959: తెలుగు కవి జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు జననం
1962: గజల్ కవయిత్రి ఇందిర భైరి జననం
1973: సినీ, జానపద గాయకుడు కైలాష్ ఖేర్ జననం
1981: భారత మాజీ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోని పుట్టినరోజు
*ప్రపంచ చాక్లెట్ దినోత్సవం.