AP: పోలీస్, ప్రత్యేక విభాగాల పనితీరుపై మంత్రి అనిత సమీక్ష నిర్వహించారు. అమరావతిలో శాంతిభద్రతల కోసం ప్రత్యేక ఎస్‌వోపీ రూపొందించాలని పేర్కొన్నారు. సున్నిత ప్రాంతాల్లో రాజకీయ పర్యటనలకు ప్రత్యేక విధానాలు అమలు చేయాలని సూచించారు. భూవివాదాల ఫిర్యాదులతో గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు. 2016 నుంచి కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పెద్దగా మత ఘర్షణలు జరగలేదని తెలిపారు.
వార్తలు
పోలీస్, ప్రత్యేక విభాగాలతో అనిత సమీక్ష


