హైదరాబాద్: 28°C
వార్తలు

SLBCపై ఉత్తమ్ కీలక సమీక్ష

TG: SLBC పునరుద్ధరణ పనులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. భూసేకరణ, నిధులు, సాంకేతిక అనుమతులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. భూసేకరణ పరిహారం నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయాలని పేర్కొన్నారు. 2028 జూన్ నాటికి SLBC టన్నెల్ పనులు పూర్తి చేయాలన్నారు. నాణ్యత, కార్మికుల భద్రత విషయంలో రాజీపడమని, SLBCతో 4.01 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని చెప్పారు.