హైదరాబాద్: 28°C
వార్తలు

భారత్‌ను వేడుకుంటున్న పీవోకే

తమకు సాయం చేయాలంటూ పీఓకే ప్రజలు భారత్‌ను కోరుతున్నారు. LOC దగ్గర నివసిస్తున్న ప్రజల సాయాన్ని అభ్యర్థిస్తున్నారు. ఈ సందర్భంగా ఉద్యమనాయకులు మాట్లాడుతూ.. కనీసం ఆహారం కూడా అందించకుండా పరిస్థితి ఇలాగే కొనసాగితే తమకు ఇతర మార్గాలు ఉన్నాయని పాక్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తమ సమస్యలు పరిష్కరించకపోతే జూలై 09 పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని వార్నింగ్ ఇచ్చారు.