ఏడో విడత ఖనిజ బ్లాకుల వేలంలో కనీసం ఒక్క బిడ్ కూడా రాకపోవడంతో మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లోని 2 బ్లాకుల వేలాన్ని కేంద్రం రద్దు చేసింది. అలాగే అర్హత కలిగిన బిడ్డర్ల సంఖ్య తక్కువగా ఉండటంతో బీహార్, ఛత్తీస్‌గఢ్, ఒడిశాలోని మరో 7 గనుల వేలాన్ని రద్దు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. దీంతో ప్రైవేట్ పెట్టుబడుల ఆకర్షణ ప్రభుత్వానికి సవాల్‌గా మారింది.
వార్తలు
ఖనిజాల వేలానికి నిరాశాజనక స్పందన


