మణిపూర్‌లో అసోం రైఫిల్స్ కాన్వాయ్‌పై దుండగులు దాడులు చేశారు. ఈదాడిలో ఇద్దరు జవాన్లు వీరమరణం పొందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న సైన్యం, పోలీసుల ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
వార్తలు
అసోం రైఫిల్స్ కాన్వాయ్‌పై దాడి.. ఇద్దరు మృతి


