KRNL: తుగ్గలి (మం) చిన్నజొన్నగిరిలో జియో మైసూర్ సర్వీసెస్ సంస్థలో మంచినీటి బోరు వేసారు. సుమారు 300 అడుగుల లోతులో రెండున్నర ఇంచుల నీరు రావడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. త్వరలో మోటార్, పైప్‌లైన్ ఏర్పాటు చేసి గ్రామానికి నీటి సరఫరా ప్రారంభిస్తామని సంస్థ ప్రతినిధులు తెలిపారు.
వార్తలు
నీటి సమస్యకు జియో మైసూర్ పరిష్కారం


