హైదరాబాద్: 28°C
వార్తలు

తెనాలిలో రాష్ట్రస్థాయి ఆహ్వాన నాటికల పోటీలు

GNTR: తెనాలికి చెందిన రోటరీ కళాపరిషత్, ఈదర రామారావు చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి తృతీయ ఆహ్వాన నాటికల పోటీలు రామకృష్ణ కళాక్షేత్రంలో ఘనంగా కొనసాగుతున్నాయి. 3 రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ పోటీల్లో రాష్ట్రం నలుమూలల నుంచి కళాకారులు పాల్గొంటున్నారు. రెండవ రోజు ప్రదర్శనలను ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ తిలకించి నిర్వాహకులను అభినందించారు.