హైదరాబాద్: 28°C
వార్తలు

ఉద్యోగుల సేవలు చిరస్మరణీయం: కలెక్టర్

KMM: ఖమ్మం కలెక్టరేట్‌లో జూన్ నెలలో పదవీ విరమణ పొందిన ప్రభుత్వ ఉద్యోగులను కలెక్టర్ దివాకర టీఎస్ ఘనంగా సన్మానించారు. ప్రజలకు వారు అందించిన బాధ్యతాయుతమైన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని కొనియాడారు. వివిధ శాఖల సిబ్బందికి జ్ఞాపికలు అందజేసి వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు, జిల్లా అధికారులు పాల్గొని ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలిపారు.