హైదరాబాద్: 28°C
వార్తలు

మృతదేహం అప్పగించాలని కుటుంబం వినతి

కర్నూలు కలెక్టరేట్‌లోని పీజీఆర్ఎస్‌లో కొండపల్లి శీను మృతదేహాన్ని తమకు అప్పగించాలని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు వినతిపత్రం సమర్పించారు. భౌతికకాయం అందించి హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించుకునే అవకాశం కల్పించాలని కోరారు. అలాగే కుటుంబానికి ఉద్యోగం, ఆర్థిక సాయం, భూమి ఇవ్వాలని బేడ బుడగ జంగం సంఘం డిమాండ్ చేసింది.