హైదరాబాద్: 28°C
వార్తలు

అమరావతి అభివృద్ధి చూసి జగన్‌కు ఈర్ష్య

PLD: అమరావతిలో జరుగుతున్న రూ. 50 వేల కోట్ల అభివృద్ధి పనులను చూసి మాజీ సీఎం జగన్ ఈర్ష్యతో రగిలిపోతున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు సోమవారం విమర్శించారు. గతంలో మూడు రాజధానుల పేరుతో మూడు రూపాయలు కూడా ఖర్చు పెట్టలేదన్నారు. పదవి పోయాక, అవినీతి సంపద ఆగిపోయాక జగన్‌కు ఏం చేయాలో తెలియడం లేదని ఎద్దేవా చేశారు.